పండుగలకి ఆడవారు ఈ డ్రెస్‌నే ఎక్కువగా కొంటున్నారట.. ఎందుకంటే
Authored byరావుల అమల | Samayam Telugu22 Oct 2024, 1:12 pm
దసరా, దీపావళి,సంక్రాంతి.. ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పండుగలన్నీ వచ్చేశాయి. ఈ టైమ్‌లో చాలా మంది షాపింగ్ హడావిడిలో ఉంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఆడవారు ఎక్కువగా అనార్కలీనే చూస్ చేసుకుంటున్నారట. దీనికి కారణాలేంటో తెలుసుకోండి.అనార్కలీ.. పేరుకు తగ్గట్టుగానే చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్న ఈ అనార్కలీ ఎప్పటికప్పుడు కొత్త మోడ్రన్ టచ్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి సరికొత్త సొగసలు అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. దీంతో చిన్న పిల్లల నుంచి మధ్య వయసు వారందరికీ ఇది హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ డ్రెస్‌నే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి కారణాలేంటో తెలుసుకోండి.