మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ,అగ్ర దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈచిత్రం నుండి వచ్చిన లిరికల్ సాంగ్స్, టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈచిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ సీన్స్, ఆకట్టుకునే పోరాట సన్నివేశాలతో ప్రతి ఫ్రేమ్ లోనూ భారీ తనం ఉట్టి పడేలా శంకర్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వెన్నెల కిషోర్, ఎస్.జె.సుర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు