స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించారు.ఇందులో రష్మిక కథానాయిక నటిస్తుంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో జాతర సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌ను సినీ ప్రియులు విశేషంగా మెచ్చుకున్నారు.తాజాగా చిత్రబృందం ఆ సీన్ ఫుల్ వీడియో విడుదల చేసింది.ప్రస్తుతం ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు