బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటయింది. ఈ మ్యాచ్ లో కూడా టాప్ ఆర్డర్ విఫలమైంది. రిషబ్ పంత్ 40 (98; 3×4, 1×6) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా 26 (95; 3×4) ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. జస్ప్రీత్ బుమ్రా 22 (17; 3×4, 1×6) చివర్లో ధాటిగా ఆడాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు.
భారత్ బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 185-10 (72.2ఓవర్లలో).
యశస్వీ జైశ్వాల్ 10 (26; 1×4) (సి) వెబ్ స్టర్ (బి) బోలాండ్
కే.ఎల్.రాహుల్ 4 (14) (సి) శామ్ కొన్స్టాస్ (బి) మిచెల్ స్టార్క్
శుభ్ మాన్ గిల్ 20 (64; 2×4) (సి) స్టీవ్ స్మిత్ (బి) నాథన్ లైయన్
విరాట్ కోహ్లీ 17 (69) (సి) వెబ్ స్టర్ (బి) బోలాండ్
రిషబ్ పంత్ 40 (98; 3×4, 1×6) (సి) పాట్ కమ్మిన్స్ (బి) బోలాండ్
రవీంద్ర జడేజా 26 (95; 3×4) ఎల్బీడబ్ల్యూ (బి) మిచెల్ స్టార్క్
నితీష్ కుమార్ రెడ్డి 0 (1) (సి) స్టీవ్ స్మిత్ (బి) బోలాండ్
వాషింగ్టన్ సుందర్ 14 (30; 3×4) (సి) అలెక్స్ క్యారీ (బి) పాట్ కమ్మిన్స్
ప్రసీద్ కృష్ణ 3 (10) (సి) శామ్ కొన్స్టాస్ (బి) మిచెల్ స్టార్క్
జస్ప్రీత్ బుమ్రా 22 (17; 3×4, 1×6) (సి) మిచెల్ స్టార్క్ (బి) పాట్ కమ్మిన్స్
మహామ్మద్ సిరాజ్ 3 నాటౌట్ (16).
అదనపు పరుగులు 26. మొత్తం 185-10.