సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Previous Articleజట్టు మొత్తం రాలిపోయి అందరకి బట్టతల … మహారాష్ట్రలో కలకలం..!
Next Article డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..!