నటి సమంత చికెన్ గున్యా బారినపడ్డారు.ప్రస్తుతం ఆమె దాని నుంచి కోలుకుంటున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సోషల్‌మీడియాలో సరదా పోస్ట్ పెట్టారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్ చేసిన ఆమె ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్ ఉంది’ అంటూ బాధతో కూడిన ఎమోజీలను పోస్ట్ పెట్టారు. ఇటీవల ‘సిటాడెల్ హనీ బన్నీ’తో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ కోసం వర్క్ చేస్తున్నారు.
Previous Articleప్రభాస్ పెళ్లిపై రామ్‌చరణ్ కామెంట్…!
Next Article గేమ్ ఛేంజర్ తొలిరోజు వసూళ్లు ఎంతంటే…!