తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’. వీరిద్దరూ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడు. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తాత – మనవడు నేపథ్యంలో తెరకెక్కే ఈ కథ తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Previous Articleవిశ్వక్ సేన్ లైలా టీజర్ ఎప్పుడంటే..?
Next Article గోద్రా రైలు ఘటన.. వచ్చే నెల సుప్రీంలో విచారణ