“క” సినిమాతో గతేడాది విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం.ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విభిన్న ప్రేమ కథ చిత్రంగా ఇది సిద్ధం అవుతుంది.విశ్వకరుణ్ దర్శకుడు.ఇందులో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుంది.శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు టీమ్ శ్రీకారం చుట్టింది. ‘అగ్గిపుల్లె..’ అనే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేసింది. సామ్ సిఎస్ స్వరాలు అందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు