Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » బిగ్ బాస్ హోస్టింగ్ కు వీడ్కోలు: స్టార్ హీరో పోస్ట్
    సినిమా

    బిగ్ బాస్ హోస్టింగ్ కు వీడ్కోలు: స్టార్ హీరో పోస్ట్

    By adminJanuary 20, 20252 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీగా ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో వివిధ రాష్ట్రాల్లో పలు భాషల్లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఆయా భాషలలో చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు దీనిని హోస్ట్ గా చేస్తున్నారు. ‘బిగ్ బాస్ కన్నడ’కు కన్నడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ గా ఉన్నొరు. దాదాపు 11 సీజన్ల నుండి హోస్ట్ గా అలరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేయనని మరోసారి తెలిపారు. రానున్న గ్రాండ్ ఫినాలే తర్వాత తాను ఈ కార్యక్రమంలో హోస్ట్ గా కనిపించనని పేర్కొంటూ తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
    దాదాపు 11 సీజన్ల నుండి ఎంతగానో ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్ బాస్. హోస్ట్ గా నాపై విశేషమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలో జరగనున్న ఫినాలేతో హోస్ట్ నా ప్రయాణం ముగుస్తోంది. వ్యాఖ్యాతగా నేను మీ అందరికీ వినోదాన్ని బాగా అందించాననే భావిస్తున్నా. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు.

    BB is smthn I have enjoyed from past 11 seasons. Thank u all for all the love you have shown. Coming finale is my last as a host, and I hope to entertain u all to my best.
    It's an unforgettable journey, I'm glad to have handled it to my best.
    Thank you, @ColorsKannada, for this…

    — Kichcha Sudeepa (@KicchaSudeep) January 19, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Article‘కన్నప్ప’ చిత్రం నుండి అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల
    Next Article జగన్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు లో కీలక పరిణామం

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.