Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం టైటిల్ లాక్ చేశాం:- నిర్మాత నాగవంశీ
    సినిమా

    విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం టైటిల్ లాక్ చేశాం:- నిర్మాత నాగవంశీ

    By adminJanuary 31, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.ఇందులో విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది.ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నవిజయ్ అభిమానులకు నిర్మాత సూర్య దేవర నాగవంశీ అదిరిపోయే న్యూస్ చెప్పాడు.నేను గౌతమ్‌ను చాలా హింస పెట్టాక.. ఫైనల్‌గా టైటిల్‌ను లాక్ చేశాం….వీడీ 12 టైటిల్‌ త్వరలోనే వెల్లడిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు.

    ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు.

    Mee andari abuses tarvathaa nenu Gowtam ni chala himsa pettaka 😝😝
    Finally we’ve locked the title!! 🤓#VD12 title will be out very soon!!

    Watchout this space 🤩🤩

    — Naga Vamsi (@vamsi84) January 31, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleపోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం సహకారం అందిస్తుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
    Next Article ఆర్థిక సర్వేను ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.