కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ మేరకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 3వ సారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.రేపు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను సమర్పించనుంది.అయితే పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించడానికి ముందు గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.అయితే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించారు.
ఆర్థిక సర్వేను ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
By admin1 Min Read