కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ “అక్క ” .తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.అయితే కీర్తి సురేష్ “బేబీ జాన్” చిత్రం తరువాత వస్తున్నా ప్రాజెక్ట్ ఇది.ఇందులో మరొక ప్రధాన పాత్రల్లో రాధికా ఆప్టే నటిస్తుంది.పెన్నురు కు చెందిన అమ్మాయి తన అక్కలపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే నేపధ్య కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ను యశ్ రాజ్ సంస్థ & నెట్ ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.టీజర్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది.కీర్తి సురేష్ లో లేడి డాన్ పాత్రలో కనిపించింది.ఇప్పటికే చిత్రీకరణ పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
Previous Articleలాస్ ఏంజిల్స్ వేదికగా 67వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం
Next Article సందీప్ కిషన్ “సూపర్ సుబ్బు” టీజర్ విడుదల