Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం పట్ల మెగాస్టార్ హర్షం: ప్రధానికి ధన్యవాదాలు
    సినిమా

    వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం పట్ల మెగాస్టార్ హర్షం: ప్రధానికి ధన్యవాదాలు

    By adminFebruary 8, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ‘వేవ్స్’ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) ను భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హాబ్ గా మార్చడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, షారుక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
    ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇందులో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అడ్వైజరీ బోర్డులో ఉండడం పట్ల ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
    గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
    WAVES (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నా అభిప్రాయాలుపంచుకోవడం నిజంగా ఒక విశేషం.
    ప్రధాని మోడీ మానసపుత్రిక అయిన WAVES భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఈమేరకు ఒక వీడియోను తన పోస్ట్ కు జత చేశారు.

    Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏
    It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members.

    I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt

    — Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: మెజారిటీ మార్క్ దాటి దూసుకుపోతున్న బీజేపీ
    Next Article ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.