ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఫలితాలు ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. దాదాపుగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకు పోతోంది.తాజా ఫలితాల సరళిని పరిశీలిస్తే ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. 45 స్థానాల్లో బీజేపీ, 24 స్థానాల్లో ఆప్ లీడ్.. ఒకే ఒక్క చోట ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: మెజారిటీ మార్క్ దాటి దూసుకుపోతున్న బీజేపీ
By admin1 Min Read