తెలుగు సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం,ఆయన కుమారుడు రాజా గౌతమ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.ఇందులో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు.ఈ చిత్రానికి ఆర్.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.అయితే ఈ నెల 14 తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసి , చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు