సినీనటిగా, బుల్లితెర యాంకర్ గా ఎంత ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే.అయితే తాజాగా హాస్పిటల్ బెడ్ పైన తన ఫోటోను రష్మీ షేర్ చేసింది, తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యాను అని రష్మీ పేర్కొంది.తన భుజం సమస్య కారణంగా తనకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నానని తెలిపింది రష్మి,సర్జరీ తర్వాత తనకు ఇష్టమైన డాన్స్ చేయగలుగుతానని అంత సెట్ అవుతుందని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తాజాగా ఈ విషయం వైరల్ అవుతుంది.రష్మి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Previous Articleఇండియా ఎనర్జీ వీక్-2025ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ
Next Article ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ …!