నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్-3’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతోంది. తిపిరినేని ప్రశాంతి నిర్మిస్తున్నారు.
‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో 3వ పార్ట్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ను నాని పుట్టినరోజు కానుకగా నేడు విడుదల చేశారు.ఈ టీజర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేలా రూపొందించారు.నాని అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్ గా అదరగొట్టాడు. ఇక ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మే లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు