రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న చిత్రం ‘కన్నప్ప’.ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఈ పాత్రపై మరింత ఆసక్తిని పెంచేశాయి.కాగా కన్నప్పలో ప్రభాస్ చేసే గెస్ట్ రోల్, ఆయన స్ట్రైట్ హీరోగా చేసే సినిమాలకంటే ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుందని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు.దీనితో ఈ పాత్రపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ప్రభాస్‌తో పాటు అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ , మోహన్ బాబు , బ్రహ్మనందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు