Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » యూకే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
    సినిమా

    యూకే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

    By adminMarch 20, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. సినీ రంగంలో నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును తాజాగా ఆయనకు యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించింది, లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్‌గా వ్యవహరించారం. ఈ అవార్డుతో చిరంజీవి కళారంగం మరియు ప్రజాసేవలో చేసిన కృషికి మరో గుర్తింపు లభించింది. భారత్ నుండి ఈ గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి కూడా చిరంజీవే. ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఇంతకుముందు ఆయన 2024లో భారత ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు, ఏయన్నార్ జాతీయ పురస్కారం, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా)- ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.

    #Chiranjeevi – EMPEROR🫡

    Proudest moment for the #Telugu speaking bastion! 🌟🌟🌟

    Last night, #MegaStarChiranjeevi became the 1st Indian Celebrity to receive the prestigious “Lifetime Achievement Award” from the British Government at the #UK parliament here in #London !… pic.twitter.com/Pnsp2ewsUa

    — FILMOVIEW (@FILMOVIEW_) March 20, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Article‘జయకేతనం’ జరిగిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంపై శ్రేణులకు పవన్ అభినందనలు
    Next Article ముంబై మొదటి మ్యాచ్ కు కెప్టెన్ గా సూర్య కుమార్

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.