మరికొన్ని గంటల్లోనే ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈసీజన్ లో ముంబై ఆడనున్న మొదటి మ్యాచ్ కు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహారించనున్నాడు. ఆ జట్టు కెప్టెన్ హర్థిక్ పాండ్య గతేడాది జరిగిన ఐపీఎల్ లో స్లో ఓవరేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఉండడంతో సూర్య కెప్టెన్సీ చేయనున్నాడు. హార్థిక్ పై ఒక మ్యాచ్ నిషేధం గురించి బీసీసీఐ సమాచారం అందించినట్లు ముంబై కోచ్ మహేలా జయవర్ధనే తెలిపాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

