యువహీరో సుహాస్ నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రం “ఓ భామా అయ్యో రామ,” టీజర్ విడుదలైంది.వినోదంతో నిండిన ఈ టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకత్వం వహిస్తుండగా, హరీశ్ నల్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.మలయాళ నటి మాళవిక మనోజ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.రధన్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.అనితా హసనందిని, అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.చిత్రబృందం వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు