కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఇప్పటివరకు డీలిమిటేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని ఆయన స్పష్టం చేశారు.ముందస్తు నినాదాలు విభజనకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు.దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ సీట్లు తగ్గకూడదని తాను కూడా కోరుకుంటానని తెలిపారు.అయితే ఎన్డీయే కూటమి భాగస్వామిగా దక్షిణాదికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.కేంద్రం దక్షిణాది ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందనే ఆరోపణలపై స్పందిస్తూ, ఏ భాషనైనా బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.తాను ఎన్నడూ మాట మార్చలేదని,తన వైఖరి ఏప్పుడూ స్పష్టంగా ఉంటుందని వివరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

