శ్రద్ధ,కర్తవ్యం ఆధారంగా పవర్‌ఫుల్ కథతో తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”.ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది.మార్చి 28న ఉదయం 10:10 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రంలోని బ్రహ్మాజీ,శత్రు,మహేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహిసున్నాడు.ఉషాస్విని పతాకంపై డిఎస్ఎస్ దుర్గ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి భాస్కర్ సమాల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గ్యానీ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమాకు కథ- మాటలు శివకుమార్ పెళ్లూరు అందించారు.ఈ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మార్చి 28వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు