‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రంతో ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్, తన కొత్త సినిమాను క్రేజీ కాంబినేషన్‌లో ప్రారంభించాడు.ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమా నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రంలో ప్రదీప్ సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటించనుంది.ఈ చిత్రానికి సంగీతం యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించనున్నాడు.‘PR04’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Beginning the BANGER OF A PROJECT on an auspicious note ✨
Clicks from the Pooja Ceremony of #PR04 ❤️🔥Watch the highlights from the Pooja Ceremony. Don't miss the #FirstShot Boom at the end 💥💥
▶️ https://t.co/jJPJVBOEXEShooting in progress ❤🔥
⭐ing 'The Sensational'… pic.twitter.com/Ug7DibdQ8H
— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025