Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » రూమర్స్ పై ‘ది ప్యార‌డైజ్’ టీమ్ స్పందన…’ఎక్స్’ లో ఘాటుగా బదులిచ్చిన చిత్ర బృందం
    సినిమా

    రూమర్స్ పై ‘ది ప్యార‌డైజ్’ టీమ్ స్పందన…’ఎక్స్’ లో ఘాటుగా బదులిచ్చిన చిత్ర బృందం

    By adminApril 3, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    విభిన్న పాత్రల్లో అలరించే నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వ‌స్తున్న రెండో చిత్రం ‘ది ప్యార‌డైజ్’. ఇప్ప‌టికే ఈ మూవీ గ్లింప్స్ విడుదలై విశేషంగా అలరించి చిత్రంపై అంచనాలు పెంచేసింది. అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమాపై కొన్ని వదంతులు వినిపించాయి. చిత్రం పై అసంబద్ధమైన పుకార్లు రావడంతో దీనిపై చిత్ర బృందం తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవారిని జోక‌ర్ల‌తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ది ప్యార‌డైజ్’ ప‌నులు అనుకున్న విధంగానే జ‌రుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ సవ్యమైన మార్గంలోనే ఉంది. నిశ్చింతగా ఉండండి. ఇది ఎంత గొప్ప‌గా రూపుదిద్దుకుంటోందో మీరు త్వ‌ర‌లోనే చూస్తారు. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువ రూమ‌ర్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే… ‘గజరాజు నడిస్తే..గజ్జి కుక్కలు అరుస్తాయి.. మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ‌ను గ‌మ‌నిస్తున్నామని పేర్కొంది. అలాగే నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వారిని గ‌మ‌నిస్తున్నాం. వాట‌న్నిటితో ఒక శ‌క్తిగా ఎదుగుతాం. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ది ప్యార‌డైజ్ గ‌ర్వించే సినిమా అవుతుందని స్పష్టం చేసింది. ఫ్యాన్స్ అంతా గ‌ర్వ‌ప‌డే చిత్రంతో నాని మీ ముందుకు వ‌స్తార‌ని మాట ఇస్తున్నామని చిత్ర బృందం ట్వీట్ చేసింది.

    To all 🤡s out there, you feed on us… because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.

    Meanwhile, keep feeding on us as much as you can. Because…'Gajaraju nadiste..Gajji kukkalu…

    — THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleవక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం
    Next Article భారత్ పై 26% …. రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటన చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..!

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.