యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సీతా పయనం’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ధ్రువ సర్జా ‘పవన్’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.శ్రీరామనవమి సందర్భంగా ధ్రువ సర్జా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.లాంగ్ హెయిర్, డెన్స్ గడ్డంతో మాస్ లుక్‌లో ఆయన ఆకట్టుకున్నారు.ఈ చిత్రంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అర్జున్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.సినిమాకి మాటలు సాయిమాధవ్ బుర్రా అందించగా, సంగీతం అనుప్ రూబెన్స్ స్వరపరిచారు.కెమెరామాన్‌గా జి. బాలమురుగన్ పని చేస్తున్నారు. శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.అభిమానులు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు