పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్పై మళ్లీ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన ఈ సిరీస్కు దేశవ్యాప్తంగా మాస్ అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ‘కేజీఎఫ్ 3’ పై భారీ హైప్ కొనసాగుతోంది.ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో ఉండబోతున్నారనే వార్తలు మరోసారి జోరందుకున్నాయి.గతంలో కూడా అజిత్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్లో అజిత్ చేసిన డైలాగ్లు,కేజీఎఫ్ 2 నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నాయి.దీని వల్లే ఫ్యాన్స్ మళ్లీ ‘కేజీఎఫ్ 3’లో అజిత్ ఉన్నారనే ఊహాగానాలకు బలమిచ్చారు.అజిత్ స్టైల్, యష్ మాస్ కాంబినేషన్ ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్.అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు