Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌’తో దిల్ రాజు … కీలక ప్ర‌క‌ట‌న‌
    సినిమా

    ‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌’తో దిల్ రాజు … కీలక ప్ర‌క‌ట‌న‌

    By adminApril 16, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    దేశంలోనే ప్ర‌ముఖ అగ్ర సినీ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ సోషల్ మీడియాలో ఇటీవల “బోల్డ్‌… బిగ్‌… బియాండ్ ఇమాజినేష‌న్” అంటూ ఓ పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. అన్న‌ట్టుగానే ఈరోజు ఉద‌యం 11.08 గంట‌ల‌కు కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల‌ చేసింది. ఏఐ ఆధారిత టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో క‌లిసి ఏఐ ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభిస్తున్న‌ట్లు వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అడ్వాన్స్డ్ ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి, అందించడానికి ఈ ఏఐ స్టూడియో ప‌నిచేస్తుంద‌ని వివరించారు. ఈ సంస్థ పేరు, మరిన్ని వివరాలను మే 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ భారీ ప్రకటనతో పాటు భార‌తీయ సినిమా ప‌రిణామ క్ర‌మానికి సంబంధించిన ఒక వీడియోను కూడా జత చేశారు.

    He started with a vision.
    He gave us unforgettable stories.
    Now, he’s building something beyond cinema.

    Our blockbuster producer #DilRaju collaborates with the brilliant minds at @QuantumAIGlobal to launch an AI-powered media company 💥

    — https://t.co/6q9grVKCQv

    A space… pic.twitter.com/R7R7tQSYWN

    — Sri Venkateswara Creations (@SVC_official) April 16, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీ సీఎం యూరప్ టూర్..!
    Next Article ట్రైన్ లో ఏటీఎం… భారతీయ రైల్వే చ‌రిత్ర‌లో మొట్టమొదటి ట్రైన్ గా పంచవటి ఎక్స్ ప్రెస్..!

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.