ఎప్పుడూ తనదైన శైలిలో వెరైటీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు శ్రీ విష్ణు. కొత్తదనంతో కూడిన కామెడీ సినిమాలతో బెస్ట్ ఎంటర్టైనర్ గా ఆయనకు అన్ని వర్గాల ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉంది. తాజాగా ఆయన ‘సింగిల్’ అనే మరో కామెడీ ఎంటర్టైనర్ తో రానున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించారు. కార్తీక్ రాజు తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఆద్యంతం కామెడీతో నవ్వులు పండించారు. మే 9న విడుదల కానుంది. వినోదమే ప్రధాన లక్ష్యంగా ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు