వైవిధ్యమైన పాత్రలతో విభిన్న కథాంశాలున్న సినిమాలతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు అడివి శేష్. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అడివి శేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు