విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, తో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేసిన ఈ మూవీ నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. తిరుపతిలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా బ్రదర్ సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తీర్ధిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. సీతార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు