నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్నడాక్యుమెంటరీ ఫిల్మ్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనిని జాన్వీకపూర్ వీక్షించారు. ఇది అద్భుతంగా ఉందని రివ్యూ ఇచ్చారు. ‘లేడీ సూపర్‌స్టార్‌ను ఇంత పవర్‌ఫుల్‌గా చూడటం కంటే స్ఫూర్తినిచ్చేది ఇంకేదీ లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై నయనతార ఆనందం వ్యక్తం చేశారు. మా డాక్యుమెంటరీ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.
Previous Articleగోల్డ్ లోన్‌కు ఈఎంఐ ఆపన్ష్.. ఆర్‌బీఐ కొత్త ఆలోచన
Next Article బాత్‌రూమ్‌లో కూర్చొని ఏడ్చేవాడిని: బాలీవుడ్ బాద్‌షా