అక్టోబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో-హీరోయిన్ల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా వెల్లడించింది. హీరోల జాబితాలో ప్రభాస్ నిలవగా..ఇందులో హీరోయిన్స్ జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇక హీరోల జాబితాలో రెండులో తమిళ నటుడు విజయ్, మూడులో షారుకాఖాన్ ఉన్నారు.
*టాప్ 10 హీరోల జాబితా*
1.ప్రభాస్ 2.విజయ్ 3.షారుఖ్ ఖాన్ 4.జూనియర్ ఎన్టీఆర్
అజిత్ కుమార్ 6.అల్లు అర్జున్ 7.మహేష్ బాబు 8.సూర్య
9.రామ్ చరణ్ 10.సల్మాన్ ఖాన్
*టాప్ 10 హీరోయిన్ ల జాబితా*
సమంత 2.అలియా భట్ 3.నయనతార 4.దీపికా పదుకొనె 5.త్రిష 6.కాజల్ అగర్వాల్ 7.శ్రద్దా కపూర్ 8.సాయిపల్లవి 9.రష్మిక 10.కత్రినా కైఫ్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు