నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘తండేల్’.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది.అందులో భాగంగా ‘బుజ్జి తల్లి’ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ గీతాన్ని జావేద్ అలీ ఆలపించారు.శ్రీమణి సాహిత్యం అందించారు.
Here’s #BujjiThalli https://t.co/sJK9tXbL5q
The first single from #Thandel , a song that beautifully translates the soul of the film .My dear @ThisIsDSP your truly a rockstar @javedali4u your voice is so powerful with emotion @ShreeLyricist your words will haunt for a long… pic.twitter.com/zJo80iovaz
— chaitanya akkineni (@chay_akkineni) November 21, 2024