ప్రముఖ నటి నయనతార,ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై తమిళ స్టార్ హీరో ధనుష్ దావా చేశారు.ఈ మేరకు ఆయన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను డాక్యుమెంటరీలో వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.నయన్ దంపతులపై సివిల్ సూట్ వేసింది.ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణ చేపట్టడానికి అంగీకారం తెలిపిందని సమాచారం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు