స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప -2”
.అయితే ఇంతకుముందు వచ్చిన పుష్ప చిత్రానికి ఈ చిత్రం కొనసాగింపుగా వస్తుంది.ఇందులో రష్మిక కథానాయిక నటిస్తుంది.కీలక పాత్రలో ఫహాద్, సునీల్, అనసూయ లు తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రం శ్రీలీల ఐటమ్ సాంగ్ లో నటించింది.పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.పుష్ప చిత్రానికి అర్జున్‌కు నేషనల్ అవార్డ్ ను కూడా తీసుకువచ్చింది.ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ పుష్ప–2తో థయేటర్లను దద్ధరిల్లించడానికి వచ్చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.
Previous Articleనారావారి పల్లెలో రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు: పాల్గొన్న కుటుంబ సభ్యులు పలువురు టీడీపీ నేతలు
Next Article ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి…ఇక్కడ అబ్బాయి” సాంగ్ విడుదల