ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”.ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ దీపికా పిళ్లై కథానాయికగా నటిస్తోంది.అయితే లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సర్కార్,జబర్దస్త్ ఫేం దర్శక ధ్వయం నితిన్, భరత్ తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం నుండి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సాంగ్ ను మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Glad to launch this beautiful melody from #AkkadaAmmayiIkkadaAbbayi
All the best to @impradeepmachi , @deepikapilli_ & the entire team. Good luck.#LeLeLeLe song out now.https://t.co/RLrp7qgg3mA wonderful composition by #Radhan and sung by my favourite #UditNarayan Ji.…
— Mahesh Babu (@urstrulyMahesh) November 27, 2024