స్టైల్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.ఈ ఫ్రెండ్షిప్ తోనే వీరిద్దరూ కానుకలు ఇచ్చిపుచుకుంటారు.తన రౌడీ బ్రాండ్ నుండి విజయ్ గతంలో పలుమార్లు బన్నీ కోసం దుస్తులు రెడీ చేయించి పంపించారు.పుష్ప 2 విడుదల దగ్గర అవుతున్న తరుణం లో మరోసారి అదే సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు.బన్నీ కోసం స్పెషల్ గా దుస్తులు డిజైన్ చేసి పంపించారు.దీని ఫోటోలు బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయ్ కి థాంక్స్ చెప్పారు.
Previous Articleక్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సింధు, లక్ష్యసేన్
Next Article 90 ఏళ్ల బంగ్లా ను రెస్టారెంట్ గా మార్చిన నటి