‘ముఫాసా ది లయన్ కింగ్’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 20న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నమ్రత పాల్గొన్నారు. ‘‘మహేశ్ కాస్త బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.సాధారణంగా ఆయనకు డబ్బింగ్ చెప్పడం అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ, ఈ చిత్రంలో ముఫాసా పాత్రకు ఇష్టంతో డబ్బింగ్ చెప్పారు.ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా’’ అని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు