Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఛ‌త్ర‌ప‌తి శివాజీగా రిష‌బ్ శెట్టి.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చూశారా..!
    సినిమా

    ఛ‌త్ర‌ప‌తి శివాజీగా రిష‌బ్ శెట్టి.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చూశారా..!

    By adminDecember 3, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    “కాంతార‌” చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు క‌న్నడ న‌టుడు రిష‌బ్ శెట్టి.ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో కాంతార ప్రీక్వెల్‌గా రానున్న కాంతార చాప్ట‌ర్ 1తో పాటు,జై హ‌నుమాన్ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి.తాజాగా ఆయ‌న మ‌రో భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించారు.ఛ‌త్రిప‌తి శివాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.’ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది టైటిల్‌.భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈచిత్రానికి సందీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నారు.2027 జ‌న‌వ‌రి 21న ఇది విడుద‌ల కానుంది.ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ షేర్ చేసిన సందీప్..ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవిస్తూ దీనిని రూపొందిస్తున్నామ‌ని అన్నారు.మ‌రాఠా యోధుడు శివాజీ జీవితం, లెగ‌సీ భార‌తీయ చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని తెలిపారు.

    Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharaj

    This isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q

    — Rishab Shetty (@shetty_rishab) December 3, 2024

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleబంగ్లాదేశ్ దాడులు…అత‌డిదే మాస్ట‌ర్ మైండ్‌: షేక్ హ‌సీనా కీల‌క వ్యాఖ్య‌లు
    Next Article ఏక్‌నాథ్ శిండేకు అస్వ‌స్థ‌త‌…!

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.