అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ తాజాగా ప్రకటించింది.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వేయడం లేదని తెలిపింది. ప్రేక్షకులకు అసౌకర్యం కల్పించినందుకు క్షమాపణలు చెప్పింది. సినీప్రియులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు. ప్రసాద్స్ అంటే హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ఇష్టం. ఇక్కడ సినిమాటిక్ అనుభూతి పొందాలని అందరూ కోరుకుంటారు. తాజా నిర్ణయంతో సినీ ప్రేమికులు నిరాశకు గురయ్యారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు