తనకు ప్రాణహనీ ఉందని తెలిపారు నటుడు మంచు మనోజ్ తెలిపారు.తాజాగా ఆయన ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.దాదాపు 10మంది ఆగంతకులు ఆదివారం తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహనీ ఉందని చెప్పారు. నిన్న తన నివాసానికి వచ్చిన కిరణ్, విజయ్ అనే వ్యక్తులు ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ని బలవంతంగా తీసుకువెళ్లారని చెప్పారు.ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని సీఐ మీడియాతో తెలిపారు.ఈ ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
Previous Articleలోన్ ఇస్తానని.. నాటు కోళ్లు లాగించిన మేనేజర్
Next Article కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎమ్.కృష్ణ కన్నుమూత