కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర “UI” అనే చిత్రం నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.తాజాగా విడుదలైన ఈచిత్ర ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది.ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది.
Previous Articleఅనుష్క “ఘాటి” విడుదల తేదీ ఖరారు..!
Next Article మామయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్