మంచు మోహన్‌బాబు నివాసంలో జరుగుతోన్న గొడవల్లో రోజు రోజుకీ ట్విస్టులు మారుతున్నాయి.తన తల్లి నిర్మల పుట్టినరోజు నాడు తన అన్న విష్ణు ఇంటికి వచ్చాడని…ఇంట్లోని జనరేటర్లో పంచదార వేశాడని ఇటీవల మనోజ్ ఫహడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా మనోజ్ తల్లి నిర్మల సంచలన లేఖ విడుదల చేశారు.విష్ణు అలాంటి పని చేయలేదని అన్నారు.విష్ణు ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని…పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసి వెళ్లిపోయాడని ఆమె తెలిపారు.ఇంట్లో ఉన్న తన వస్తువులను తీసుకువెళ్లాడని అంతేకానీ జనరేటర్లో పంచదార వేయడం,ఇంట్లో పనిచేసే పనివాళ్లను బెదిరించడం వంటి పనులు చేయలేదని ఆమె తెలిపారు.ఈ విషయమై ఫహడ్ షరీఫ్ పోలీసులకు లేఖ పంపారు.అంతేకాకుండా తన ఇంట్లో చిన్న కొడుకు మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కొడుకు విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు