రెబెల్ స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్.ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ విడుదల విషయంలో వస్తున్న వార్తలపై తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.అందులో నిజం లేదని తేల్చి చెప్పింది.క్రిస్మస్ లేదా న్యూయర్ కి టీజర్ విడుదల చేస్తామని చెప్పింది. 80 శాతం షూట్ పూర్తి అయిందని చెప్పింది.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మితం అవుతుంది.వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Previous Articleఅవినీతి కేసు.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఎదురుదెబ్బ
Next Article కేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్…!