కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని బండి సంజయ్ కలిశారు.సీఆర్ఐఎఫ్ కింద రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.అలాగే మానేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.బండి సంజయ్ విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Previous Articleప్రభాస్ “రాజసాబ్” ఆ రూమర్స్ ఖండించిన చిత్రబృందం
Next Article బాలయ్య బాబు తనయుడి సినిమా…ఆ వార్తల్లో నిజం లేదు