సీనియర్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలు. 2025 సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈచిత్రం నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది. ‘చిన్ని ‘చిన్ని’ అంటూ సాగే ఈ గీతానికి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Previous Articleమైనారిటీల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటాం: సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు
Next Article బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: అశ్విన్ స్థానంలో మరో ఆటగాడు