శ్రీలంకలో తీవ్ర స్థాయిలో అవినీతి వ్యాపించి ఉందని అ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వ్యాఖ్యానించారు.అది చివరికి క్యాన్సర్‌గా మారిందని అన్నారు.అవినీతిని నిర్మూలించాలంటే అందరీ సమష్టి కృషి అవసరమంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ యంత్రాగం,రాజకీయా సంస్థలు,సమాజంలో ఇలా అన్ని చోట్ల అవినీతి వ్యాపించింది.అసమర్థత,అధికార దుర్వినియోగం సహా ఇతర సమస్యలతో దేశం బాధపడుతోంది.దేశమంతటా వ్యాపించిన ఉన్న అవినీతి క్యాన్సర్‌లా మారింది.అవినీతిని నిర్మూలించాలంటే సమష్టి కృష్టి ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.నిజాయతీ,శ్రద్ధతో తమ విధులను నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.
శ్రీలంకలో అవినీతి క్యాన్సర్‌గా మారిందీ – శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే
By admin1 Min Read
Previous Articleమను బాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న…!
Next Article చిన్మయ్ కృష్ణ దాస్ కు బెయిల్ నిరాకరణ..!

