దేశ జాతీయతే మన ఏకైక విధానంగా ఉండాలని మన మాతృభూమికి నివాళిగా ఈ విలువలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు.మన జాతీయ పరివర్తనకు పునాది సామాజిక సామరస్యం, కుటుంబ జ్ఞానోదయం, పర్యావరణ స్పృహ, స్వావలంబన మరియు పౌర విధులు అనే ఐదు కీలక స్తంభాలపై ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రారంభమయిన నేషనల్ క్యాడెట్ కాప్ రిపబ్లిక్ డే క్యాంప్-2025 లో ఆయన పాల్గొన్నారు. అద్భుతమైన బ్యాండ్ ప్రదర్శనతో ఎన్.సిసి క్యాడెట్‌లు ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ఆసాంతం ఆసక్తిగా వీక్షించారు.
నేషనల్ క్యాడెట్ కాప్ రిపబ్లిక్ డే క్యాంప్-2025 లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
By admin1 Min Read
Previous Articleస్పామ్ కాల్స్.. ట్రాయ్ కొత్త ప్లాన్…!
Next Article స్టెల్లా షిప్ కు ఎట్టకేలకు ఉపశమనం