‘డాకు మహారాజ్’లో బాలకృష్ణతో కలిసి ఆడిపాడారు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా.బాబీ దర్శకత్వం వహించిన ఈసినిమాలో వీరిద్దరిపై దబిడి దిబిడి అనే పాట చిత్రీకరించారు.ఇందులోని కొన్ని స్టెప్పులపై సినీ ప్రియుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.ఈ క్రమంలోనే నటి ఊర్వశీ స్పందించారు.ఒక సినిమా విజయం సాధించినప్పుడుదానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను.బాలకృష్ణ లెజెండ్.ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.ఇదంతా కళలో భాగం.బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం కేవలం పెర్ఫామెన్స్ కాదు..కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. ఆయనతో పనిచేయడం నా కల. ఈ సినిమాతో అది నెరవేరింది. ఆయన ఆర్టిస్టులకు ఎంతో సపోర్ట్ చేస్తారు’’ అని చెప్పారు.ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలైంది.ఘన విజయాన్ని అందుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు